Monday, December 23, 2024

భారత్ లో మళ్లీ లాక్‍డౌన్‍పై క్లారిటీ

- Advertisement -
- Advertisement -

ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్‌-7 కేసులు ఇండియాలోనూ వెలుగు చూడటంతో లాక్ డౌన్ విధిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే, దేశంలో మళ్లీ లాక్ డౌన్ ఉండే అవకాశం లేదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డా. అనిల్ గోయల్ తెలిపారు. దేశంలో 95 శాతం జనాభాకు వ్యాక్సిననేషన్ పూర్తి అయిందని లాక్ డౌన్ అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. భారతీయుల ఇమ్యూనిటీ చైనీయులతో పోలిస్తే బలంగా ఉందని, టెస్టింగ్, ట్రీటింగ్, ట్రేసింగ్ వ్యూహం అమలు చేస్తే సరిపోతుందని అనిల్ గోయల్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News