Monday, December 23, 2024

కైకాల మృతికి హర్యానా గవర్నర్ దత్తాత్రేయ సంతాపం…

- Advertisement -
- Advertisement -

తెలుగు ప్రజల హృదయాలను ఆకట్టుకున్న మేటి నటుడు కైకాల సత్యనారాయణ అని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ పేర్కోన్నారు. కైకాల మృతికి గవర్నర్ ప్రగాడ సంతాపం వ్యక్తం చేశారు. కైకాల మృతి సినీ రంగానికి తీరని లోటని, నవరసాలు పండించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన వ్యక్తి అని తెలిపారు. తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించే వాళ్ళమని దత్తాత్రేయ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News