- Advertisement -
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ తల్లి అయిన తర్వాత తొలిసారి ఇండియాకు రావడంతో ఆ కుటుంబలో సందడి వాతావరణ నెలకొంది. ఇషా కవల పిల్లలతో కలిసి అమెరికా నుంచి స్పెషల్ విమానంలో ముంబైకి వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు కూడా ఆమె వెంట వచ్చినట్లు సమాచారం. ప్రపంచలోని బెస్ట్ చెఫ్ లను, తిరుమల సహా ఆలయాల నుంచి పురోహితులను రప్పించారు. పిల్లల పేరిట ముకేశ్ 300 కేజీల బంగారాన్ని దానం చేయనున్నట్లు సమాచారం. ఇషా అంబానీ నవంబర్ 19న కవల పిల్లలకు జన్మనిచ్చింది.
- Advertisement -