Sunday, April 13, 2025

రెడ్ డాట్ సేల్ ఆఫర్లు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రెడ్ డాట్ సేల్ వచ్చేసింది. సోచ్ స్టోర్ల వద్ద, ఆన్‌లైన్‌లో ఈ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఈ సేల్‌లో భాగంగా వివిధ రకాల దుస్తులపై 50 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. వివాహ, పండుగల సీజన్ నేపథ్యంలో సోచ్ రెడ్ డాట్ సేల్ అనేక రాయితీలను అందిస్తోంది. కుర్తీల శ్రేణి రూ.399తో ప్రారంభమైతే, కుర్తీసెట్స్ రూ.998, సల్వార్ సూట్లు రూ.1,498తో లభ్యమవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News