Monday, December 23, 2024

గూంజ్‌తో ఉబెర్ భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉబెర్ తాజాగా ‘స్ప్రెడ్ వారమ్త్ విత్ ఉబెర్ కనెక్ట్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా ఊలు వస్త్రాలు, ఇతర నిత్యావసర వస్తువులను ఈ శీతాకాలంలో పేదలకు విరాళంగా ఇవ్వాల్సిందిగా ప్రజలను ఆహ్వానిస్తోంది. ఈ దాతలకు ఉచిత పికప్స్, డ్రాప్స్‌ను ఢిల్లీ- ఎన్‌సిఆర్‌లలో డిసెంబర్ 22 నుంచి 24 వరకు, అలాగే డిసెంబర్ 26న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అందిస్తోంది. ఈ కార్యక్రమం కోసం ఎన్‌జిఒ గూంజ్‌తో భాగస్వామ్యం చేసుకున్నట్టు ఉబెర్ ఇండియా-సౌత్ ఆసియా అధ్యక్షులు ప్రబ్జీత్ సింగ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News