Monday, December 23, 2024

విజయ్-లోకేశ్ కనకరాజ్ సినిమా కోసం నెట్‌ఫ్లిక్స్ భారీ డీల్?

- Advertisement -
- Advertisement -

కోలీవుడ్ స్టార్ విజయ్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాణంలో ‘వారసుడు/వారిసు’ అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో జనవరి నుంచి ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌కు నెట్‌ఫ్లిక్స్ రూ.160 కోట్ల భారీ ధర చెల్లించిందని సమాచారం. సౌతిండియన్ ఇండస్ట్రీలోనే ఒక మూవీ ఓటీటీ రైట్స్‌కు లభించిన అత్యధిక ధర ఇదేనట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News