Monday, December 23, 2024

నర్సాపూర్‌లో విద్యార్థి అదృశ్యం..

- Advertisement -
- Advertisement -

 

మెదక్ : నర్సాపూర్ డాన్‌బాస్కోలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యం అయ్యింది. విద్యార్థినిని రోజు మాదిరిగానే తండ్రి బైక్ పై తునికి గేటు వరకు బాలికను బైక్ పై తీసుకొచ్చాడు. ఆ తరువాత స్కూల్‌కు రాలేదని పాఠశాల సిబ్బంది ఫోన్ చేయడంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని, సీసీ టివి ఫుటేజి ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News