Saturday, January 18, 2025

విమానంలో ఘర్షణ.. (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: డిసెంబర్ 27న బ్యాంకాక్ నుంచి కోల్‌కతా వెళ్తున్న థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ విమానంలో ఇద్దరి ప్రయాణికుల మధ్య జరిగిన పెనుగులాట వీడియో వైరల్ కావడం కలకలం రేపింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తామని, దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ వెల్లడించింది.

దీనికి థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ క్షమాపణ చెప్పింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం విమాన భద్రతా నిబంధనలు పాటిస్తామని, ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొంది. విమాపం బయలు దేరేముందు ప్రయాణికుల్లో ఒకరు తన సీటులో సరిగ్గా కూర్చోకపోవడంతో మరో ప్రయాణికుడు లేచివచ్చి కొట్టడంతో ఘర్షణ చెలరేగి గందరగోళం నెలకొంది. ఒకవైపు ఘర్షణ జరుగుతుండగానే విమానం బయలు దేరడాన్ని ప్రయాణికులు తీవ్రంగా విమర్శించా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News