- Advertisement -
ఢిల్లీ: తన తల్లి హీరాబెన్ ఇకలేరని ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ లో ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన తల్లి వందేళ్ల జీవితాన్ని పూర్తి చేసుకొని, ఈశ్వరిడి చెంతకు చేరారన్నారు. ఆమెలో త్రిమూర్తులు ఉన్నారని భావిస్తున్నానని, ఆమె జీవిత ప్రయాణం ఓ తపస్సులాంటిదని, సన్యాసిలా, కర్మయోగిలా, విలువలకు కట్టుబడ్డారని, ఆమె నిస్వార్థ జీవితాన్ని గడిపారన్నారు. హీరాబెన్ మోడీ శుక్రవారం ఉదయం కన్నుమూశారు.
- Advertisement -