Friday, December 20, 2024

జూబ్లీహిల్స్ లో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నవేముల

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తమ వివాహ దినోత్సవం, నూతన సంవత్సర సందర్భంగా జూబ్లీ హిల్స్ లోని టిటిడి వెంకటేశ్వర స్వామి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన సతీమణితో కలిసి దర్శనం చేసుకున్నారు. వేద పండితుల ఆశీర్వాదం తీసుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఇంటా శుభం జరగాలని ఆ స్వామి వారిని వేడుకొన్నానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News