Sunday, January 19, 2025

రోహిత్ శర్మే కెప్టెన్: బిసిసిఐ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టి20 వరల్డ్ కప్‌లో బ్యాటింగ్ లో పేలవ ప్రదర్శన చేయడంతో పాటు కెప్టెన్‌గా అనుకూల నిర్ణయాలు తీసుకోవడంలో రోహిత్ శర్మ విఫలం చెందడంతో టి20 కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాకు కట్టబెట్టారు. ప్రస్తుతం టెస్టు, వన్డేల్లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని బిసిసిఐ తెలిపింది. రెండు ఫార్మాట్‌ల్లో రోహితే కెప్టెన్‌గా కొనసాగుతాడని బిసిసిఐ అధికారి తెలిపారు. క్రికెట్‌లో ఆటగాళ్ల ఎంపిక కోసం యోయో ఫిటెనెస్ టెస్టును ప్రవేశపెడుతున్నామని బిసిసిఐ వివరించినట్టు సమాచారం. యోయో టెస్టుతో పాటు బోన్ స్కాన్ టెస్టు డెక్సాను ప్రవేశ పెడుతున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News