Saturday, December 21, 2024

నవోదయ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జవహార్ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యాసంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఏప్రిల్ 29వ తేదీన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. దరఖాస్తులకు ఈ నెల 31 చివరి తేదీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News