Monday, December 23, 2024

శ్రీలంకతో తొలి టీ20: భారత్ బ్యాటింగ్..

- Advertisement -
- Advertisement -

మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియాతో జరుగుతున్న తొలి టి20 మ్యాచ్ లో శ్రీలంక కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ముందుగా బ్యాటింగ్ కు దిగనుంది. హర్దిక్ పాండ్యా సారథ్యంలో టీమిండియా ఈ సిరీస్ లో బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్ లో భారత కుర్రాళ్లు సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. మరోవైపు, శ్రీలంక జట్టు కూడా టీ20 సిరీస్ పై కన్నేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News