Saturday, December 21, 2024

బాలయ్య అభిమానుల ఆగ్రహం…

- Advertisement -
- Advertisement -

 

రేపు ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఒంగోలు బిఎంఆర్ వెంచర్‌లో చిత్ర యూనిట్ ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే పోలీసులు ఏబీఎం గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ట్రాఫిక్ సమస్యలు, అభిమానులకు గ్రౌండ్ సరిపోదంటు అనుమతి నిరాకరించారు. దీంతో బాలయ్య అభిమానులు ఆగ్రహించారు. రాజకీ ఒత్తిడి వల్లే పర్మీషన్ ఇవ్వలేదంటూ ప్రచారాలు వచ్చాయి. చివరకు బిఎంఆర్ వెంచర్‌లో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఏర్పాట్లు చేశారు. ఈ ఈవెంట్‌కు హిరో నందమూరి బాలకృష్ణ హాజరు కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News