Saturday, December 21, 2024

ముసాపేటలో మెట్రో ట్రైన్ ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరబాద్ నగరంలోని మూసాపేట మెట్రో స్టేషన్ లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. గుర్తు తెలియని ఓ వ్యక్తి టికెట్టు తీసుకోకుండా స్టేషన్ లోకి ప్రవేశించి నేరుగా ప్లాట్ ఫామ్ కు చేరుకుని రైలు వచ్చే సమయానికి దానికి ఎదురుగా దూకేశాడు. దీంతో ఆ వ్యక్తి ప్లాట్ ఫామ్ కు మధ్యలో పడిపోయాడు. గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News