Monday, December 23, 2024

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రొ. మాధవి ప్రసంగం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నాగపూర్‌లో జరిగిన 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఎనిమల్ సైన్స్ విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ప్రొఫెసర్ మాధవి ప్రసంగించారు. ఆర్‌టిఎం యూనివర్సిటీ నాగపూర్‌లో జనవరి 3 నుంచి 7 వరకు జరుగుతున్న 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో మెటాలిక్ గ్రీన్ నానో పార్టికల్స్ ఇన్ మస్కిటో కంట్రోల్‘ అనే అంశంపై ఆమె ప్రసంగించారు. ఇన్వైటెడ్ లెక్చర్ విభాగంలో ప్రసంగించిన ప్రొ.మాధవి ని పలువురు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News