Monday, December 23, 2024

నిలకడగా సోనియాగాంధీ ఆరోగ్యం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కొలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. వైరల్ ఇన్ఫెక్షన్‌తో సోనియాగాంధీ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని శుక్రవారం వైద్యవర్గాలు ప్రకటించాయి. యుపిఎ చైర్‌పర్సన్‌గా ఉన్న సోనియా క్రమంగా కోలుకుంటున్నట్లు వైద్యులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా 76ఏళ్ల సోనియాతో ఆమె కుమార్తె ప్రియాంకాగాంధీ వాద్రా ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News