Monday, January 20, 2025

రిషబ్ పంత్ శస్త్రచికిత్స విజయవంతం

- Advertisement -
- Advertisement -

ముంబై: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్‌కు మరోసారి శస్త్ర చికిత్స నిర్వహించారు. పంత్ మోకాలి లెగ్మెంట్‌కు సంబంధించిన శస్త్రచికిత్స విజయవంతమైందని భారత క్రికెట్ బోర్డు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో ఈ చికిత్సను నిర్వహించారు. ప్రస్తుతం రిషబ్ పంత్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని, అతని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడలో ఉందని బిసిసిఐ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News