Friday, December 20, 2024

రాత్రి రమ్మంటే రాలేదని… ప్రియురాలి మెడకు కొంగుచుట్టి చంపేశాడు

- Advertisement -
- Advertisement -

 

వికారాబాద్: ప్రియురాలు రాత్రి సమయంలో రమ్మంటే రాలేదని ఆమె మెడకు కొంగు చుట్టు ప్రియుడు హత్య చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా మోయినాబాద్‌లో జరిగింది. ఎనిమిది నెలల క్రితం భర్త చనిపోవడంతో ఓ మహిళ(50) తన పిల్లలతో కలిసి జీవిస్తోంది. ఆమె కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా నారాయణ పేట జిల్లాకు చెందిన మేస్త్రీ హనుమంతుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. హనుమంతు ఆమె ఇంటికెళ్లి తనతో గడపాలని చెప్పడంతో అనారోగ్యంగా ఉందని ఈ రోజు రాలేనని చెప్పింది. కోపంతో ఊగిపోయిన హనుముంతు గొంతుకు కొంగు చుట్టి హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News