Monday, December 23, 2024

శ్రీవారి ఆలయంలో మూతపడ్డ వైకుంఠద్వారాలు

- Advertisement -
- Advertisement -

శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు మూతపడ్డాయి. టిటిడి వారు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించారు. భక్తులందరికి వైకుంఠ ద్వారా దర్శనం కల్పించడంలో టిటిడి విఫలమైందని భక్తులు ఆరోపిస్తున్నారు. 10 రోజుల్లో నిత్యం 80 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్న టిటిడి కేవలం 6,09,189 మందికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పించారని భక్తులు మండిపడుతున్నారు. టిటిడి ఆంక్షలతో తిరుమలకు లక్షలాది భక్తులు రాలేకపోయారని,టిటిడి ఆంక్షల పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News