Tuesday, January 7, 2025

భర్తను గడ్డపారతో కొట్టి చంపిన భార్య

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం లంబాడీతండాలో గురువారం దారుణం చోటుచేసుకుంది. భర్తను ఓ భార్య గడ్డపారతో కొట్టి దారుణంగా హత్య చేసింది. నిందితురాలిని కవితగా గుర్తించారు. హత్య తర్వాత భార్య కవిత ఓదెల పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు తన భర్తను ఎందుకు హత్య చేసిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News