Monday, December 23, 2024

భారత్-న్యూజిలాండ్ మ్యాచ్…. ఈ రోజు నుంచే ఆన్ లైన్ లో టికెట్లు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఈ నెల 18న ఉప్పల్‌ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్‌ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం. 1.30 నుంచి సాయంత్రం గంటల వరకు ఫస్ట్‌ ఇన్నింగ్స్ జరుగుతుంది. సాయంత్రం 5.45 నుంచి రాత్రి 9.15 వరకు రెండో ఇన్నింగ్స్‌ జరగనుంది. ఈ నెల 13 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకోగలరు. ఈ సారి ఆఫ్‌లైన్‌లో టికెట్లు ఇవ్వడంలేదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. పేటిఎం యాప్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసుకోవాలని క్రికెట్ అభిమానులకు హెచ్ సిఎ సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News