- Advertisement -
హైదరాబాద్: పతంగుల మాంజా చుట్టుకుని చిన్నారికి తీవ్రగాయాలైన ఘటన హైదరాబాద్ లోని నాగోల్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. బైకుపై తల్లిదండ్రులతో కలిసి వెళ్తుండగా నాగోల్ వంతెన ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారి కీర్తి మెడకు మంజా చుట్టుకుని తీవ్రగాయాలు అయినాయి. దీంతో తల్లిదండ్రులు చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -