Friday, April 18, 2025

తల్లిని కడతేర్చిన కొడుకు

- Advertisement -
- Advertisement -

మాచిరెడ్డి మండలం భవానిపేట్ లో విషాధఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వార్డు సభ్యురాలు నరసవ్వ అనే వృద్ధురాలు పై ఆమె కొడుకు నర్సారెడ్డి దాడి చేశాడు. దాంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సంఘటన స్థలానికి చేరుకొని ఎస్సై సంతోష్ వివరాలు సేకరిస్తున్నారు. వార్డు సభ్యురాలు మృతి పట్ల సర్పంచ్ రాజు సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News