Tuesday, April 1, 2025

ఎపిలో కోడిపందాలపై పోలీసు నిఘా..

- Advertisement -
- Advertisement -

ఎపిలో కోడిపందాలు, గుండాట ఆడిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండు రోజుల్లో 97 కేసులు నమోదు చేసి, 210 మందిని అరెస్టు చేశారు. అదే విధంగా 132 పందెం కోళ్లు, 133 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. 49 గుండాట బోర్డులు, రూ. లక్షా 9వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News