Monday, December 23, 2024

వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామని బాబు చెప్పగలరా?: కన్నబాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వాలంటీర్ వ్యవస్థ ప్రజల్లోకి చొచ్చుకపోయిందని వైసిపి నేత, మాజీ మంత్రి కన్నబాబు తెలిపారు. ఇవాళ కన్నబాబు మీడియాతో మాట్లాడారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థల వల్లే ప్రజలకు నేరు పథకాలతో లబ్ధి పొందుతున్నారన్నారు. జన్మభూమి కమిటీల వంటి దళారీ వ్యవస్థను నిర్మూలించింది ఈ వ్యవస్థలేనన్నారు. వాలంటీర్ వ్యవస్థను ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చులకన చేసి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామని చంద్రబాబు చెప్పగలరా? అని కన్నబాబు ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News