Saturday, December 21, 2024

తొమ్మిది వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌

- Advertisement -
- Advertisement -

రాయ్ పూర్ వన్డేలో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. పోటాపోటీగా వికెట్లు పడగొడుతూ న్యూజిలాండ్ కు చుక్కలు చూపిస్తున్నారు. అయితే న్యూజిలాండ్ 103 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. సీనియర్ పేసర్‌‌ మహ్మద్ షమీకి 03 వికెట్లు, హర్దిక్ పాండ్యా 02, వాషింగ్టన్ సుందర్ 02, సిరాజ్, శార్దుల్ ఠాకూర్, తలో వికెట్ తీశారు. ఉత్కంఠభరితంగా సాగిన తొలి వన్డేలో అద్భుత విజయాన్ని భారత్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో కనబడుతోంది. కివీస్ 33.1 ఓవర్లలో 105/9 స్కోరుతో ఆడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News