Saturday, December 21, 2024

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్

- Advertisement -
- Advertisement -

ఇండోర్: హోల్కర్ క్రికెట్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచి కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. మూడు ఓవర్లలో భారత జట్టు 15 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(10), శుభ్‌మన్ గిల్ (04) పరుగులు చేశారు. షమీకి బదులుగా మాలిక్‌ను జట్టులోకి తీసుకున్నారు. వాషింగ్టన్ సుందర్, శార్థూల్ టాకూర్, కుల్దీప్ యాదవ్, యుజేంద్ర చాహల్ బౌలర్లుగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News