Friday, December 20, 2024

జొమాటోలో 800 జాబ్‌లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మాత్రం భిన్నంగా ఉద్యోగులను నియమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జొమాటో సిఇఒ దీపీందర్ గోయల్ తాజా ప్రకటనలో ఐదు ప్రాంతాల్లో సుమారు 800 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు తెలిపారు. ఇంజినీర్లు, ప్రోడక్ట్ మేనేజర్లు, గ్రోత్ మేనేజర్లను నియమించుకోనున్నట్టు ఆయన వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News