- Advertisement -
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం 2 కంపార్టుమెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 69,221 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,409 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీకి రూ.5.45 కోట్ల ఆదాయం వచ్చినట్లు టిటిడి పేర్కొన్నారు.
- Advertisement -