Monday, December 23, 2024

దేశంలో మొట్ట మొదటి బట్ట డైపర్లు..

- Advertisement -
- Advertisement -

మైలో (Mylo) క్లాత్‌ డైపర్లు ఇండియాలోనే OEKO-TEX ధ్రువీకరణ పొందిన మొట్ట మొదటి క్లాత్‌ డైపర్లు. వీటిలో శిశువు శరీరానికి హాని కలిగించే ఎటువంటి హానికర రసాయనాలు ఉండవు. ఈ డైపర్లకు పిల్లలకు సరిపడేలా పొడవు మరియు నడుము వెడల్పును సెట్ చేసుకునేందుకు వీలుగా స్నాప్ గుండీలు ఉంటాయి. పిల్లలకు ఈ డైపర్లు చక్కగా సరిపోతాయి. నీరు కూడా చొరబడకుండా ఈ క్లాత్‌ డైపర్లు రక్షణ కల్పిస్తాయి.

వీటిని చాలా సులభంగా ఉతికి శుభ్రం చేయవచ్చు. మెషీన్లో కానీ, చేతితో కానీ ఉతికేందుకు వీలుగా ఉంటాయి. ఇవి ఒకటి కంటే ఎక్కువ రకాల ప్రింట్స్లో అందుబాటులో ఉన్నాయి. ఇండియాలోనే తయారయ్యే ఈ క్లాత్‌ డైపర్లు 3 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు సరిగ్గా సరిపోతాయి. ఈ డైపర్లకు ఉన్న స్నాప్ గుండీల ద్వారా 5 నుంచి 17 కిలోల బరువున్న పిల్లలకు కూడా ఉపయోగించే వీలు ఉంటుంది. ఒక్కసారి ఈ డైపర్లను కొనుగోలు చేస్తే చాలు.. పిల్లలకు డైపర్లు వాడాల్సినంత కాలం ఉపయోగపడుతాయి.

ఈ డైపర్లకు ఎక్కువ శోషించుకునే గుణం ఉంది. అంతే కాకుండా రీయూజబుల్ (300 కంటే ఎక్కువ సార్లు వీటిని ఉతుక్కొని వాడుకోవచ్చు). ఇవి శిశువును 4-5 గంటల వరకు పొడిగా ఉంచుతాయి. పిల్లలకు ధరించే దుస్తులకు సరిపోయే విధంగా అందమైన ప్రింట్లతో లభిస్తాయి.

వివిధ రకాల ప్యాక్లలో ఈ క్లాత్‌ డైపర్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ తడిని కూడా పీల్చుకునేలా రూపొందించారు. ప్యాడ్స్ రూపంలో కూడా లభిస్తాయి. వీటి ధర కేవలం రూ. 599 మాత్రమే. ఇవి ప్రముఖ ఈ– కామర్స్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్‌కార్డ్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా www.mylofamily.com ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News