Sunday, December 22, 2024

బిగ్ బాస్ రియాలిటిషో పిటిషన్ పై హైకోర్టులో విచారణ

- Advertisement -
- Advertisement -

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోపై న్యాయవాది కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి (సెప్టెంబర్ 30) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బిగ్ బాస్ రియాలిటి షో మీద వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ చేశారు. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. కౌంటర్ దాఖలు చేయడానికి ఆరు వారాల గడువు ఇస్తున్నట్లు హైకోర్టు సూచించింది. మళ్ళీ వాయిదా కోరవద్దని హైకోర్టు ప్రతివాదులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News