Monday, December 23, 2024

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

- Advertisement -
- Advertisement -

రాంచీ: భారత్- న్యూజిలాండ్ మధ్య మరికాసేపట్లో తొలి టి20 మ్యాచ్ ప్రారంభంకానుంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది.  వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా మరో సిరీస్‌పై కన్నేసింది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ తాజాగా టి20లోనే అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు ఇప్పటికే వన్డేల్లో ఓడిన పర్యాటక న్యూజిలాండ్ కనీసం టి20 సిరీస్‌నైనా సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇక ఆతిథ్య భారత్ ఈ సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News