- Advertisement -
పొచెఫ్‌స్ట్రూమ్: మహిళల అండర్-19 టి20 ప్రపంచకప్ భాగంగా టీమిండియా ఉమెన్స్ జట్టుతో జరుగుతున్న ఫైనల్ లో ఇంగ్లండ్ ఉమెన్స్ జట్టు స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్, టీమిండియాకు 69 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో కేవలం 68 పరుగులకే పరిమితమైంది.
- Advertisement -