Tuesday, December 24, 2024

భద్రాద్రిలో అత్యాచారం కేసులో 15మంది అరెస్టు

- Advertisement -
- Advertisement -

భద్రాద్రిలో పోలీసులు నిర్వహించిన దాడిలో వ్యభిచార వ్యవహారం బయటపడింది. దీంతో పోలీసులు వ్యభిచారం వ్యవహారం పై తీవ్రంగా పరిగణించారు. లైంగిక దాడికి పాల్పడ్డ వారి పై అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యభిచారం అత్యాచారం కేసులో 15 మందిని అరెస్టు చేశారు. వ్యభిచార కూపంలోకి దింపిన ఇద్దరు మహిళలతో సహా 15 మందిని అరెస్టు చేసినట్లు భద్రాద్రి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News