Sunday, January 19, 2025

పీర్జాదిగూడలో పేకాటరాయుళ్లను తప్పించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

ఉప్పల్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ ప్రాంతంలోని పీర్జాదిగూడలో పేకాటరాయుళ్లు అర్థరాత్రి హంగామా సృష్టించారు. కరెంట్ సరఫరా నిలిపి వేసి పేకాట ఆడుతున్న ప్రజా ప్రతినిధులను పోలీసులు తప్పించారు. కవర్ చేస్తున్న మీడియాపై కూడా దాడి చేశారు. కెమెరాలు లాక్కొన్ని దౌర్జన్యం చేయడంతో పాటు భారీగా కేకలు వేస్తూ హంగామా సృష్టించారు. విద్యుత్ అధికారులు కూడా సహకరించడంతో ప్రజాప్రతినిధులు తప్పించుకున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు విద్యుత్ నిలిపి వేసి నానా హంగామా సృష్టించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News