Monday, April 28, 2025

నాటుసారా తాగి ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

ఎపిలోని అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాటుసారా తాగి ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. వెలిగల్లుకు చెందిన రవి, మొలకల చెరువుకి చెందిన రమణ మదనపల్లిలో ఉంటూ మేస్త్రి పని చేస్తుంటారు. వీరిద్దరు సోమవారం రాత్రి నీరుగట్టువారిపల్లిలో నాటు సారా తాగార. తాగిన కొంతసేపటికి మృతి చెందారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు విచారణ చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News