Monday, December 23, 2024

ఈ బడ్జెట్ భారత్ కు బ్లూ ప్రింట్: నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఐదో సారి మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మలాసీతారామన్ ప్రారంభించారు. బడ్జెట్ 2023-24 భారత దేశానికి బ్లూ ప్రింట్ అని అన్నారు. ప్రస్తుత ఏడాదికి 7 శాతం వృద్ధి నమోదైందని ఆర్థిక సర్వే అంచనా వేసిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్షంగా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. దేశంలో తలసరి ఆదాయం రూ.1.97 లక్షలకు పెరిగిందని నిర్మలా తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News