Monday, December 23, 2024

పెండ్లీ పీటలెక్కిన డైరెక్టర్ వెంకీ అట్లూరి.. హాజరైన నితిన్, కీర్తీ సురేష్

- Advertisement -
- Advertisement -

యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి వివాహం పూజ అనే అమ్మాయితో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి హీరో నితిన్, హీరోయిన్ కీర్తి సురేష్, డైరెక్టర్ వెంకీ కుడుముల ప్రొడ్యూసర్ స్వప్న దత్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

కొత్త జంటతో తీసుకున్న ఫొటోను నితిన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. వెంకీ అట్లూరి ప్రస్తుతం ధనుష్‌తో ‘సార్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 17న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News