Monday, January 20, 2025

గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఫిబ్రవరి 11 వరకు పొడిగించారు. 2023-24 విద్యా సంవత్సరానికి ఈ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించారు.

వాస్తవానికి దరఖాస్తు గడువు ఫిబ్రవరి 5తో ముగిసింది. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తుకు www.tswreis.ac.in, www.tgtwgukrukulam.telangana.gov.in వెబ్‌సైట్‌లకు సందర్శించాలని సూచించారు. అసక్తి, అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గురుకుల సొసైటి కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News