Sunday, December 22, 2024

ఫలక్ నుమా లో వ్యక్తి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన ఫలక్ నుమా పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. ఫలక్నుమా పరిధి నవాబ్ సాబ్ కుంట వద్ద ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి అతి దారుణంగా హత్య చేశారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టమ్ నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News