- Advertisement -
హైదరాబాద్: పాతబస్తీపై కొందరు విమర్శలు చేస్తున్నారని అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. పాతబస్తీలో కరెంట్ చోరీ జరుగుతుందని విమర్శిస్తున్నారని ఓవైసీ పేర్కొన్నారు. పాతబస్తీలో విద్యుత్ చోరీ జరిగితే.. తామే అడ్డుకుంటామని ఆయన వివరించారు. దీనిపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వివరణ ఇవ్వాలని కోరారు. విద్యుత్ ఏసీడీ ఛార్జీల వసూలు పై ప్రభుత్వం ఆలోచించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు నిరుద్యోగ భృతి ఇవ్వాలని తెలిపారు.
- Advertisement -