Monday, December 23, 2024

ప్రభాస్ తో ‘పఠాన్’ డైరెక్టర్..?

- Advertisement -
- Advertisement -

యాక్షన్ చిత్రాల బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తాజాగా షారుఖ్‌ఖాన్‌తో తీసిన ‘పఠాన్’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నాడు. ఈ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్నాడని తెలిసింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా కీలక పాత్ర పోషించనున్నాడని సమాచారం.

ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించనుందని తెలిసింది. ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News