Friday, December 20, 2024

ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో విషాదం చోటుచేసుకుంది. హైదర్ షాకోట్ లో మైనర్ బాలుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తండ్రి మందలించాడనే మనస్తాపంతో ఒంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో తల్లిదండ్రులు బోరున బోరున విలపిస్తున్నారు. క్షణికావేశంలో కిరోసిన్ పోసుకొని బాలుడు నిప్పంటించుకున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News