- Advertisement -
ముంబయి: బిసిసిఐ చీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బిసిసిఐ సెక్రటరీ జైషాకు చేతన్ శర్మ పంపారు. చేతన్ శర్మ రాజీనామాను బిసిసిఐ ఆమోదించింది. చేతన్ శర్మపై ఓ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది. స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిట్‌నెస్ లేని క్రికెటర్లు ఇంజక్షన్లు తీసుకుంటున్నారని అంతర్గత విషయాలు బయటపెట్టడంతో బిసిసిఐ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బిసిసిఐ అతడిని తప్పించకముందే రాజీనామా చేశాడు.
- Advertisement -