Monday, December 23, 2024

కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి…

- Advertisement -
- Advertisement -

ఝరసంగం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ ఇందిరమ్మ సత్యనారాయణ రెడ్డి సూచించారు. బుధవారం మండల పరిధిలోని చిల్కేపల్లి గ్రామంలో వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు కంటి పరీక్షలను చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, పంచాయతీరాజ్ కార్యదర్శి తిరుపతి వైద్యులు హర్షవర్ధన్, వార్డు మెంబర్లు నర్సింలు, భగీరతమ్మ, శేఖర్, బక్కయ్య, యాదమ్మ, దిలీప్ కుమార్, పద్మమ్మ, గ్రామస్తులు నర్సింలు, వెంకటేశం,రాములు,మహేందర్,మాణిక్ రెడ్డి, శ్యామలమ్మ,సత్తమ్మ,సురేష్,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News