Monday, December 23, 2024

బళ్లారి ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మరోసారి కలకలం రేగింది. రైల్లో బాంబు ఉందంటూ కాల్ రావడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆగి ఉన్న బళ్లారి ఎక్స్ ప్రెస్ బాంబు ఉందంటూ ఓ గుర్తు తెలియని ఆగంతుకుడు పోలీస్ కంట్రోల్ రూమ్ కు కాల్ చేయడంతో సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయి రైలులో బాంబ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News