Saturday, December 21, 2024

పాలిచ్చే ఆవుని కాదని తన్నే దున్నపోతును తెచ్చుకున్నాం: లోకేష్

- Advertisement -
- Advertisement -

అమరావతి: జగన్ కేబినెట్‌లో బూతుల మంత్రులు తప్ప సబ్జెక్ట్ ఉన్న మంత్రి ఒక్కరైనా ఉన్నారా? అని టిడిపి నేత లోకేష్ ప్రశ్నించారు. యువగళం పాదయాత్రలో భాగంగా వివిధ వర్గాలతో లోకేష్ ముఖాముఖి మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రోజూ మూడు కోట్ల రూపాయలు కళ్ల చూడందే ముఖ్యమంత్రి నిద్రపోడన్నారు. మద్యంపై వచ్చే డబ్బు తాకట్లు పెట్టి రూ.25 వేల కోట్లు అప్పు చేశాడని మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికులకు టిడిపి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పాలిచ్చే ఆవుని కాదని తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News