Monday, December 23, 2024

రేపట్నుంచి అందుబాటులో కొత్త ఫోన్ నెంబర్లు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అవినీతి నిరోధక శాఖ అధికారుల ఫోన్ నంబర్లు మారాయి. కొత్త ఫోన్ నెంబర్లు మార్చి 1 నుండి అమలులో ఉంటాయని ఏసిబి డిజీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త ఫోన్ నెంబర్లు ఇవే .. ఏసిబి జాయింట్ డైరెక్టర్ సిఐయూ 9154388890, జాయింట్ డైరెక్టర్ హెచ్‌సిజడ్ 9154388900, డిప్యూటీ డైరెక్టర్ హెచ్‌ఆర్‌జడ్ 9154388898, డిప్యూటీ డైరెక్టర్ డబ్లూ జెడ్ 9154388835, డిప్యూటీ డైరెక్టర్ అడ్మిన్ 9154389001, డిఎస్‌పి సిఐయూ 9154388910, డిఎస్‌పి సిఆర్ (1) 9154388929. డిఎస్‌పి సిఆర్(2) 9154388939, డిఎస్‌పి రంగారెడ్డి 9154388971, డిఎస్‌పి మహబూబ్‌నగర్ 9154388974, డిఎస్‌పి నల్గొండ 9154388918, డిఎస్‌పి నిజామాబాద్ 9154388950, డిఎస్‌పి మెదక్ 9154388947, డిఎస్‌పి వరంగల్ 9154388912, డిఎస్‌పి ఖమ్మం 9154388981, డిఎస్‌పి కరీంనగర్ 9154388954, డిఎస్‌పి ఆదిలాబాద్ 9154388963, వాట్సప్ కంప్లైంట్స్ నెం. 9440446106, రిసెప్షన్ నెం. 040- 23251555, 9154388989కు ఫోన్ చేయవచ్చని

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News