- Advertisement -
న్యూఢిల్లీ: వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. 2022 తర్వాత మొట్టమొదటిసారి 14.2 కిలోల సబ్సిడీతో కూడిన ఎల్‌పిజి ధర రూ. 1,103కి చేరుకున్నట్లు ఒక చమురు కంపెనీ ధరల నోటిఫికేషన్ విడుదల చేసింది. విమాన ఇంధన ధర(ఎటిఎఫ్) 4 శాతం పెరిగినట్లు కూడా తెలిపింది. బుధవారం నుంచి ఈ ధరలు అమలులోకి వచ్చాయి.
- Advertisement -